Image description

RULES

1.  ITI లో అడ్మిషన్ పొందిన వారు ప్రతి రోజు హాజరు    కావలెను. స్కూల్స్,కాలేజిల మాదిరిగ సెలవులు వుండవు.

2.  ప్రతి సమామాచారము వెబ్ సైట్ www.sniti.in  ద్వారా తెలుసుకోవచ్చును.

3.  Semester పరీక్షలు జనవరి మరియు జూలై నెలలో నిర్వహించభడును.

4.  ITI fees and Examination fees సకాలములో చెల్లించవలెను.లేని యడల పరీక్షలకు అనుమతించబడరు.

5.  Records ప్రతి వారం తణికి చేయబడును.

6.  uniform తప్పని సరిగ దరించవలెను.       

 7.    10 నిమిషములు ముందుగానే ITIకి హాజరు కావలెను.

8.   Mobile phones క్లాసునందు అనుమతించబడవు.      

 9.      క్రమశిక్షణతో మెలగవలెను.

10.    80 శాతము హాజరు లేని యడల పరీక్షలకు అనుమతించబడరు.

11.semester విదానములో పరీక్షలు నిర్వహించబడును. మొదటి semester తప్పిన లేదా absent అయిన రెండవ semester రాసేఅవకాశముండదు.                                      12.   ప్రతి ఒక్కరు email ID కల్గివుండవలెను.

13.   ప్రతి నెల online ద్వారా పరీక్ష నిర్వహించబడును.       

 14    Placement కల్పించబడును.

15. Bio metric machine ద్వారా attendance తీసుకోబడును.

16.Application చేసుకున్నప్రతిఒక్కరికి admission గ్యారంటిలేదు.

17.Convener ద్వారా మాత్రమే admission జరుగును. counciling కు తప్పని సరిగ హాజరు కావలెను. Intrerview cards చేరకపోయిన లేద miss అయిన అందుకు కాలేజియాజమాన్యం ఎటువంటి బాద్యత వహించదు.

18.అర్హత కల్గిన అభ్యర్థులకు ఉపకారవేతనము(schlorships) కలదు.

19.ఒక్కసారి అడ్మిషన్ పొందిన అభ్యర్థి మద్య్లలో ఏపరిస్థితులలో మానుకొన్న యడల (కూడ) పూర్థి ఫీజు చెల్లిస్తేనే వారి యొక్క సర్టిపికెట్సు యివ్వబడును.

20.అనుభవమున్న వారితో మాత్రమే శిక్షణ భోదన యిప్పించబడుతున్నది.